Kaleswaram Challenge : కాళేశ్వరం అవినీతి మాత్రమే కాదు ప్రాజెక్టు వినియోగం అతి పెద్ద సవాల్ - కాంగ్రెస్ ఏం చేయబోతోంది ?

Telangana : 4తెలంగాణ సర్కార్ ముందు ఇప్పుడు కాళేశ్వరం చాలెంజ్ ఉంది. ఏం చేయాలన్నా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Kaleswaram Challenge For Congress :   మేడిగడ్డ బ్యారేజ్ ను తెలంగాణ మంత్రుల బృందం పరిశీలించింది. బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు.  ప్రాజెక్టులో లోపాలన్ని మానవ తప్పిదాలేనని తేల్చారు.

Related Articles