Price Rise Effect : ఎన్నికలకు ముందు మంట పుట్టిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు - అధికార పార్టీలకు మధ్యతరగతి సెగ తప్పదా ?

మంట పుట్టిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు - అధికార పార్టీలకు మధ్యతరగతి సెగ తప్పదా ?
Price Rise Politics : దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది.
Rising prices of essential commodities - political impact : ఎన్నికలకు వెళ్లే ముందు అన్నీ సానుకూల సంకేతాలు ఉండాలని అధికార పార్టీలు అనుకుంటాయి. ముఖ్యంగా ప్రజల కనీస అవసరాల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు