Ram Mandir Inauguration: అయోధ్య ఉత్సవానికి వెళ్లాలా వద్దా? కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోందా?

రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధతలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది.
Ram Mandir Pran Pratishtha: రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధతలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది.
Ram Mandir Opening: ఆధ్యాత్మికం..రాజకీయం.. అయోధ్య రామ మందిరం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాల్లో అత్యంత కీలకమైంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహానికి

