YSRCP MLAs Tension : బదిలీ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ముద్ర - మొదటికే మోసం వస్తోందా ?

YSRCP MLAs : నియోజకవర్గాలు మారుతున్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఓడిపోతారనే మార్చారని ప్రజల్లోకి వెళ్తోంది. ఇది ఎమ్మెల్యేలకు సమస్యగా మారుతోంది.

YSRCP MLAs Tension :    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తులో టిక్కెట్ రాని వాళ్ల బాధ ఒకటి అయితే.. నియోజకవర్గం మారాల్సి వచ్చిన వారి బాధ మరొకటి. టిక్కెట్ రాని ఆవేదన వ్యక్తం చేసి

Related Articles