దళిత, ముస్లిం ఓటు బ్యాంక్పైనే షర్మిల దృష్టి - అందుకే వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తోందా ?
AP Congress : దళిత, ముస్లిం ఓట్లను వెనక్కి తెచ్చుకునేందుకు షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ వేగంగా ఎదురుదాడి చేస్తోందని భావిస్తున్నరు.
- Raja Sekhar Allu