Ram Mandir: హిందూ ఆలయాల పునర్వైభవమే ఎజెండా! ఇదంతా మోదీ చలవేనా?

Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు పునర్వైభవం తీసుకురావడమే ఎజెండాగా పెట్టుకుంది మోదీ సర్కార్.

Revival of Hindu Temples: 32 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ అయోధ్యని సందర్శించారు. రామ్ లల్లా అప్పటికి ఓ టెంట్‌లో ఉన్నాడు. ఆ విగ్రహాన్ని చాలా సేపు తదేకంగా చూశారట మోదీ. ఆ సమయంలో బయటకి వచ్చినప్పుడు

Related Articles