Ram Mandir: RSS లేకపోతే రామ మందిరమే లేదా? ఆ రెండు సంఘటనలే ఉద్యమానికి ఊపునిచ్చాయా?

అయోధ్య రామ మందిర ఉద్యమంలో RSS కీలక పాత్ర పోషించింది.
Ram Mandir Inauguration: అయోధ్య రామ మందిర ఉద్యమంలో RSS కీలక పాత్ర పోషించింది.
Ram Mandir Pran Pratishtha: అయోధ్యలో ప్రస్తుతం పండుగ (Ram Mandir Opening) వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా రామనామ స్మరణే. అన్ని దారులూ రామ మందిరం వైపే. ప్రాణప్రతిష్ఠకి ముందు జరగాల్సిన కీలక పూజా క్రతువులు


