Ayodhya: 'రామ' ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్!

Image Credit: Pinterest
Ayodhya: రామ..ఈ రెండక్షరాలు ఎలా బతకాలో నేర్పించాయి, ప్రజల్ని ఎలా పాలించాలో ఆచరణలో చూపించాయి, కుటుంబంతో ఎలా మెలగాలో చెప్పాయి..ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్ అంటే....
Efficacy of Rama Nama: ఏడుకోట్ల మహామంత్రాల్లో "రామ" అనే రెండక్షరాల మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది. ఎందుకంటే ఇది హరిహరతత్వాలు కలసిన మహామంత్రం. అంటే శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు కలిస్తే

