Why BRS Too Fast : కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే యుద్ధం - బీఆర్ఎస్ తొందరపడుతోందా ?

కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే యుద్ధం - బీఆర్ఎస్ తొందరపడుతోందా ?
BRS Vs Congress :కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నెల గడవక ముందే యుద్ధం ప్రకటించేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నెల గడవక ముందే యుద్ధం ప్రకటించేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో రేసులో ఉండటానికేనా ?
BRS is cracking down on the Congress government : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కూడా కాలేదు. గట్టిగా నలభై రోజులు మాత్రమే అయింది. అయితే పదేళ్ల పాటు రెండు టర్మ్‌లు ప్రభుత్వం నిర్వహించిన బీఆర్ఎస్

