Sharmila In Andhra : కాంగ్రెస్‌కు కాదు షర్మిలకే లిట్మస్ టెస్ట్ - ప్రభావం చూపకపోతే రాజకీయ జీవితానికి రిస్క్ !

కాంగ్రెస్‌కు కాదు షర్మిలకే లిట్మస్ టెస్ట్ - ప్రభావం చూపకపోతే రాజకీయ జీవితం రిస్క్ !
Sharmila APCC Chief : కాంగ్రెస్‌కు కాదు షర్మిలకే అసలు పరీక్ష . కాంగ్రెస్‌కు పోయేదేమీ లేదు ప్రభావం చూపకపోతే షర్మిల రాజకీయ భవిష్యత్ పై ప్రభావం పడే అవకాశం ఉంది.
Jagan Vs Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. వెంటనే అమల్లోకి వచ్చేలా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చీఫ్‌గా బాధ్యతలు ఇచ్చింది. కుమారుడి

