బీఆర్ఎస్ ముఖ్య నేతల చుట్టూ ఉచ్చు వేసేశారా ? - మేడిగడ్డ, సోమేష్ విచారణల్లో ఏం తేలబోతోంది ?
Telangana Politics : తెలంగాణలో జరుగుతున్న అవినీతి విచారణలు ఎవరి దగ్గరకు చేరుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డ, సోమేష్ కుమార్, శివబాలకృష్ణ వ్యవహారాల్లో కీలక పరిణామాలు ఉండే చాన్స్ కనిపిస్తోంది.
- Raja Sekhar Allu