YS Family Politics : కడప బరిలో అన్నా చెల్లెళ్ల సవాల్ ఖాయమా ? - వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయినట్లేనా ?

YS Family Contest : కడప జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైఎస్ కుటుంబసభ్యులే పరస్పరం పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీల్లో పోరాటం ఆసక్తికరంగా మారనుంది.

YS family will compete with each other : వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా  పూర్తిగా  స్థాయిలో తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఇక్కడి వరకూ వచ్చాక మొహమాటాలేమిటని ఆమె నేరుగానే

Related Articles