India Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్ వచ్చేస్తోంది - 76 ఏళ్ల స్వతంత్ర్య భారత బడ్జెట్ ముఖచిత్రం చూశారా!

Union Budget 2024: మరో 3 రోజుల్లో నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో 76 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో బడ్జెట్ ముఖచిత్రం ఎలా ఉందో ఓసారి చూద్దామా!

Union Budget From 1947 To 2023: దేశమంతటి దృష్టి ఇప్పుడు ఫిబ్రవరి 1 (గురువారం)పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎన్నో ఆశలు, పేదలకు వరాలు,

Related Articles