Revanth Reddy Politics: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ, పార్లమెంట్ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారా ?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ, ఆ ముగ్గురే పొలిటికల్ టార్గెట్!
Lok Sabha Elections 2024: సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు సారధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం రాజకీయ వ్యూహమా అని చర్చ జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ కొలువు తీరి దాదాపు రెండు నెలలు కావస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోసం మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సీఎంగా

