YSR Congress Strategy : రిజర్వుడు నియోజకవర్గాల్లోనే అభ్యర్థుల్ని మారుస్తున్నారా ? ఇతర చోట్ల ఎందుకు వైసీపీ పెద్దలు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ?

YSRCP Tickets : వైసీపీలో ఎస్సీ, ఎస్టీ , బీసీ ఎమ్మెల్యేలను మాత్రమే ఎక్కువగా మారుస్తూండటం చర్చనీయాంశం అవుతోంది. ఇతర చోట్ల ఎందుకు మార్చడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి.

YSR Congress Strategy : వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ ఐదో జాబితా ప్రకటించారు. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. అన్ని జాబితాల్లోనూ వారినే మార్పు చేస్తూండటంతో వైసీపీపై విమర్శలు

Related Articles