YSRCP Leaders Into Congress : వైసీపీలో ముఖ్య నేతలకు కాంగ్రెస్సే ఆప్షనా ? - బాలినేని సహా నిరాదరణకు గురయ్యే సీనియర్ల గమ్యం అటేనా ?

కాంగ్రెస్ తరపున పోటీ చేసేది ఎక్కువగా వైసీపీ నేతలేనా ?
YSRCP To Congress : వైసీపీలో ప్రాధాన్యం దక్కని సీనియర్ నేతలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ వైపు చూసే నేతలు కనిపిస్తున్నారు.
YCP leadrs are looking towards Congress : వైసీపీ అధినేత నిర్వహిస్తున్న టిక్కెట్ల కసరత్తు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకచ్చేలా ఉంది. ఆయన మొత్తంగా వంద మంది వరకూ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చే అవకాశాలు

