AP Rajya Sabha Elections : టీడీపీకి చెలగాటం - వైఎస్ఆర్‌సీపీకి సంకటం ! రాజ్యసభ సీటు కోల్పోతే ఎన్నికల ముందు సంకటమే

Andhra Politics : రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఒక సీటు గెల్చుకుంటే సంచలనమే అవుతుంది. ఎన్నికలకు ముందు వైసీపీకి నైతిక స్థైర్యం దెబ్బతింటుంది.

AP Rajya Sabha Elections :   జమిలీ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి సమస్యగా మారింది.

Related Articles