AP Congress Joinings : కాంగ్రెస్‌లోకి కీలక నేతలు - సగం చోట్ల బలమైన అభ్యర్థుల్ని షర్మిల పోటీ పెట్టగలరా ?

Andhra Congress : షర్మల యాత్ర పూర్తయ్యే లోపు కాంగ్రెస్‌లో కీలక చేరికలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సగం స్థానాల్లో అయినా అయినా బలమైన అభ్యర్థులను పెట్టాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు.

Many YCP leaders are likely to join AP Congress :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే జిల్లాల పర్యటన

Related Articles