Telangana Congress MP Tickets : కాంగ్రెస్ లోక్‌సభ టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ - అన్ని చోట్లా బలమైన అభ్యర్థులు ఖాయమే !

కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లకు ఫుల్ డిమాండ్
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతీ చోటా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తోంది.
Huge Demand for Telangana Congress MP tickets : పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. జాతీయ పార్టీకి అవసరమైన లోక్ సభ సీట్లను అంచనాలకు తగ్గట్లుగా అందించి

