Rashmika Mandanna: గీతాంజలి ప్రేమను, రష్మిక ప్రతిభను గుర్తించలేకపోయిన ఫిల్మ్ ఫేర్ కమిటీ?

‘యానిమల్’ షూటింగ్లో రష్మిక (Image Credit: Rashmika/Instagram)
‘యానిమల్’ మూవీలో రష్మిక మందన్నా.. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని విమర్శకులే ప్రశంసలు కురిపించారు. మరి, సినీ మేథావులు ఆమె ప్రతిభను గుర్తించలేకపోయారా?
69th ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్(69th Filmfare) నామినేషన్లు వచ్చాయి. ఎవ్వరూ ఊహించని విధంగా యానిమల్(‘యానిమల్’) సినిమాకు అత్యధికంగా 19 నామినేషన్లు దక్కాయి. బెస్ట్ ఫిలిం క్రిటిక్స్, బెస్ట్ యాక్టర్ ఇన్

