Layoffs in 2024: వచ్చే ఏడాది కూడా లేఆఫ్‌లు ఉంటాయా? జాబ్ మార్కెట్‌ని AI తొక్కేయనుందా?

వచ్చే ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Layoffs in 2024: వచ్చే ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IT Layoffs in 2024: లేఆఫ్‌లు కొనసాగుతాయా..? కొవిడ్ తరవాత బాగా కుదుపులు వచ్చిన రంగమేదైనా ఉంటే అది ఐటీయే. ఇప్పటికీ ఈ ఇండస్ట్రీ కోలుకోలేదు. ఆశించిన స్థాయిలో గ్రోథ్ రేట్ కనిపించడం లేదు.

