Andhra Alliance Politics : ఏపీలో అన్ని ఫ్రెండ్లీ పార్టీలే - పొత్తుల కోసం బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తోంది ?

BJP Plan In Andhra : టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ కూడా స్నేహంగానే ఉన్నా టీడీపీ కూటమితోనే బీజేపీ ఎందుకు వెళ్లాలనుకుంటోంది ?

Andhra Alliance Politics BJP  Plan  :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  మరో సారి పొత్తుల అంశం చర్చలలోకి వచ్చింది. సంక్రాంతి పండుగలోపు ఏపీలో పొత్తుల సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా

Related Articles