BRS Vs TRS : బీఆర్ఎస్‌గా పేరు మార్చేసి తెలంగాణనే ఎజెండా అంటే నమ్ముతారా ? - లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్ ముందు అసలు సవాల్!

Litmus Test For BRS : భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని తెలంగాణ వాయిస్ అంటే ప్రజలు నమ్ముతారా ? వ్యూహాత్మక తప్పిదం బీఆర్ఎస్‌ను ఇంకా వెంటాడుతోందా ?

Telangana Rashtra Samiti - Bharat Rashtra Samiti :   " తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలి అంటే.. తెలంగాణ అన్న మాట ధైర్యంగా ఉచ్చరించబడాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేకుండా కొట్లాడాలంటే..

Related Articles