Sharmila Political Effect : షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ వల్ల వైసీపీ, టీడీపీల్లో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?

షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ వల్ల వైసీపీ, టీడీపీల్లో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?
Andhra Politics : షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక వల్ల ఎవరికి లాభం జరుగుతుంది ? ఎవరికి నష్టం జరుగుతుంది.?
Sharmila Political Effect : వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అధినాయకురాలు వై.ఎస్.షర్మిల(YS Sharmila) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతగా కొత్త భూమికను పోషించబోతున్నారు. పార్టీలో విలీనం తర్వాత ఎక్కడైనా పని

