తెలుగు
हिंदी
English
मराठी
ਪੰਜਾਬੀ
বাংলা
ગુજરાતી
தமிழ்
మాతో ప్రచారం చేయండి
హోమ్
న్యూస్
ఇండియా
ప్రపంచం
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
రాజమండ్రి
విశాఖపట్నం
తెలంగాణ
వరంగల్
హైదరాబాద్
నిజామాబాద్
బిజినెస్
పర్సనల్ ఫైనాన్స్
బడ్జెట్
బిగ్‌బాస్
సినిమా
ఆట
లైఫ్‌స్టైల్
ఆధ్యాత్మికం
మరిన్ని
ఆంధ్ర నాడి
వార్తలు
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
ప్రపంచం
పాలిటిక్స్
లైఫ్ స్టైల్
ఫుడ్ కార్నర్
అందం
ఆరోగ్యం
కరోనా
ఆయుర్వేదం
ఎంటర్టైన్మెంట్
సినిమా
సినిమా రివ్యూ
ఓటీటీ-వెబ్‌సిరీస్
టీవీ
గాసిప్స్
బిజినెస్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఐపీవో
బడ్జెట్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
రాజమండ్రి
కర్నూలు
తిరుపతి
విజయవాడ
నెల్లూరు
విశాఖపట్నం
తెలంగాణ
వరంగల్
నల్గొండ
నిజామాబాద్
కరీంనగర్
హైదరాబాద్
టెక్
ఆట
క్రికెట్
ఐపీఎల్
ఆధ్యాత్మికం
వాస్తు
శుభసమయం
క్రైమ్
జాబ్స్
ట్రెండింగ్
యువ
రైతు దేశం
ఎలక్షన్
ఫ్యాక్ట్ చెక్
India At 2047
ఆటో
Brand Wire
ఎడ్యుకేషన్
తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్
హోమ్
Premium
More Stories
న్యూస్
లోక్‌సభ ఎన్నికల వరకూ పీసీసీ చీఫ్‌గా రేవంతే ? ఆ తర్వాత బీసీ నేతకు చాన్స్ !
TPCC Chief : లోక్ సభ ఎన్నికల వరకూ టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డినే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ బీసీ నేతకు చాన్సిస్తారని చెబుతున్నారు.
- Raja Sekhar Allu
న్యూస్
కేసీఆర్ ఓటమి నుంచి పాఠాలు - మొహమాటాలు లేకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మార్పు!
YSRCP : బీఆర్ఎస్ ఓటమితో సిట్టింగ్‌లను మార్చే విషయంలో వెనుకాడకూడదని జగని నిర్ణయించుకున్నారు. కనీసం 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
- Raja Sekhar Allu
ఎంటర్టైన్మెంట్
Hollywood Hits 100 Years Mark | హాలీవుడ్ అంటే సినిమా కాదు ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ అని తెలుసా..!
- ABP Desam
న్యూస్
Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు
Australia Rental Crisis: ఆస్ట్రేలియాలో అద్దె ఇల్లు వెతికి పట్టుకోవడమే అతి పెద్ద సవాలుగా మారింది.
- Ram Manohar
న్యూస్
తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
Power Politics Revanth Reddy : తెలంగాణలో కరెంట్ అప్పులపై రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ముందు ముందు ఈ అంశంపై రాజకీయంగా సునామీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Raja Sekhar Allu
న్యూస్
ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
general elections : ఫిబ్రవరిలోనే సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అవుతుందా ? ఎన్నికల సంఘం ఏర్పాట్లకు అదే సంకేతమా ?
- Raja Sekhar Allu
ఎంటర్టైన్మెంట్
పాపం... ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
Ten new actresses made their Tollywood debut in 2023 with movies that unfortunately turned out to be disasters: సినిమా హిట్ అవుతుందని ప్రతి ఒక్కరూ చేస్తారు. ఈ హీరోయిన్లు చేసినవి డిజాస్టర్లు అయ్యాయి.
- Satya Pulagam
ఎంటర్టైన్మెంట్
భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
Telugu movies 2023 - Small sized films scored big hits: చిన్న సినిమాలే అని అనుకున్నారంతా! విడుదల తర్వాత తెలిసింది భారీ విజయాలు సాధించే సత్తా ఉన్నవి అని! ప్రశంసలతో పాటు వసూళ్లు సాధించాయి.
- Satya Pulagam
న్యూస్
India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?
India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ విదేశాంగ విధానంలో మార్పులు తీసుకురావాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
- Ram Manohar
న్యూస్
ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా - 2023లోనే అందుబాటులోకి కొత్త పార్లమెంట్ భవనం !
Bharat Ki Baat : 2023లో కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చింది. బ్రిటిష్ కాలం నాటి పాత భవనం అవసరాలకు సరిపోయే అవకాశం లేకపోవడంతో కొత్తది నిర్మించారు.
- ABP Desam
ఎంటర్టైన్మెంట్
ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!
ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనుక వేసుకోవాలి - ఈ మాట ఇండస్ట్రీలో వినబడుతూ ఉంటుంది. శ్రీ లీల తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు ఉన్నారు. ఆమె తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నారు.
- ABP Desam
న్యూస్
సమానత్వం వైపు మరో అడుగు మహిళా రిజర్వేషన్ల చట్టం - 2023లో సాకారం !
Look Back 2023 : మహిళా రిజర్వేషన్ల చట్టం 2023లోనే సాకారమయింది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ 2023 పరిష్కారం చూపించింది.
- ABP Desam
ఎంటర్టైన్మెంట్
బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన సినిమాలు - 2023లో బ్లాక్‌బస్టర్స్
List of blockbuster movies 2023 all over India: హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం అని తేడాల్లేవ్! 2023లో ఆల్ ఓవర్ ఇండియా సక్సెస్ కొట్టిన సినిమాలు!
- Satya Pulagam
న్యూస్
కాళేశ్వరం అవినీతిపై విచారణ సరే ప్రాజెక్ట్ భవితవ్యం ఏమిటి ? సీఎం నిర్ణయం ఎలా ఉంటుంది ?
Kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది ? అవినీతిపై విచారణ ఖాయమే..మరి ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ఎలా నిర్దేశించబోతున్నారు ?
- Raja Sekhar Allu
న్యూస్
శాఖల పంపకం - మిగిలిన పదవుల భర్తీ ! రేవంత్‌కు మొదటి టాస్క్
Telangana Cabinet : తెలంగాణలో ఆరు మంత్రి పదవుల్ని ఇప్పుడల్లా భర్తీ చేయరా ? శాఖలపై సీనియర్ల అంచనాల్ని రేవంత్ అందుకోగలరా?
- Raja Sekhar Allu
న్యూస్
చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3
Year Ender 2023 Chandrayaan : చంద్రయాన్ విజయంతో భారత్ అద్భుతాన్ని చేసింది. 2023ను చరిత్రలో నిలిచిపోయేలా లిఖించింది.
- ABP Desam
తెలంగాణ
CM Revanth Reddy Praja Darbar |ప్రజా దర్బార్ భారీ రెస్పాన్స్- ఇప్పుడైనా సమస్యలు తీరేనా..? | DNN |
- ABP Desam
న్యూస్
అద్వితీయంగా జీ20 నిర్వహణ - 2023లో మరింత పెరిగిన భారత్ ప్రతిష్ట
Year Ender 2023 : 2023లో జీ 20 సమావేశం నిర్వహణ భారత్ సాధించిన అద్భుత విజయాల్లో ఒకటి. గ్లోబల్ లీడర్ గా భారత్ నిలిచింది.
- ABP Desam
ఆంధ్రప్రదేశ్
విపత్తులొచ్చినప్పుడల్లా ఏపీ సర్కార్ నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తోందా ? సీఎం జగన్ తీరుపై విమర్శలెందుకు ?
Andhra Cyclone : విపత్తులు వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
- Raja Sekhar Allu
న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు ఉచ్చు బిగిస్తున్నాయా ? ఉసి గొల్పుతున్నాయా ?
Telangana New Govt: కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరక ముందే విపక్ష నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారు.
- ABP Desam
ఎలక్షన్
పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?
Telangana Politics Majlis : పాతబస్తీలో మజ్లిస్ ను బలహీనపరిచే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేసే అవకాశం ఉంది. ఎంఐఎంకు పోటీగా ఉండే ఎంబీటీ ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయత్నిస్తోంది.
- Raja Sekhar Allu
టెక్
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?
Tech News: ఒకప్పుడు భారత దేశ మార్కెట్లో చక్రం తిప్పిన స్వదేశీ బ్రాండ్లు ఇప్పుడు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి?
- Saketh Reddy Eleti
ఎలక్షన్
బీజేపీకి బీఆర్ఎస్ ఓటు బదిలీ ! తెలంగాణలో కమలానికి దారి దొరికినట్లేనా ?
BJP Telangana Plan : తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మారేందుకు బీజేపీకి మంచి అవకాశం లభించింది. బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందా ?
- Raja Sekhar Allu
ఎలక్షన్
అడ్డంపడే సీనియర్లు - హైకమాండ్ పరిమితులు ! రేవంత్‌కు పాలన కత్తి మీద సామే !
Revanth CM : సీనియర్ మంత్రులు, హైకమాండ్‌ను సమన్వయం చేసుకుంటూ పాలన చేయడం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము లాంటిదే. ఏ మాత్రం తేడా వచ్చినా ఆయనపై విరుచుకుపడటానికి కొంత మంది రెడీగా ఉంటారు.
- Raja Sekhar Allu
న్యూస్
కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?
Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంత ర్యూడా, ఈగోయిస్టా, అంత మొండా.. ఎందుకీ ప్రశ్నలు అంటే.. కొత్త ముఖ్యమంత్రికి కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పనంత యాటిట్యూడా ఆయనకు... అనే ప్రశ్న వస్తోంది.
- Nagesh GV
ఇండియా
Cyclone Michaung Effect: ఏటా చెన్నైని వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి? ఆ ఒక్క తప్పే ముప్పుగా మారిందా?
Cyclone Michaung News: వర్షాలు పడిన ప్రతిసారీ చెన్నై మునిగిపోవటానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి.
- Ram Manohar
తెలంగాణ
కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
Telangana News: రాజకీయాల్లో కేసీఆర్ రాజకీయ వ్యూహ చతురత అందరికీ తెలిసిందే. ఏ మాత్రం అవకాశం ఉన్న అధికార పక్షానికి ఇబ్బందులు సృష్టించగలరన్న భావనలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.
- Y. Sudhakar Rao
లైఫ్‌స్టైల్
మీలో ఆల్ఫా మేల్ లక్షణాలు ఉన్నాయా? యానిమల్ సినిమాలో చెప్పింది దీని గురించేనా?
All About Alpha Male : ఒక్క ఆల్ఫా మేల్ థియరీ చెప్పి హీరోయిన్ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకునేలా చేస్తాడు హీరో. యానిమల్ మూవీలో సందీప్ రెడ్డి వంగా చెప్పిన ఈ ఆల్ఫా థియరీ గురించి మీకు తెలుసా?
- Geddam Vijaya Madhuri
20
21
22
23
24