Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!

శ్రీ లీల
ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనుక వేసుకోవాలి - ఈ మాట ఇండస్ట్రీలో వినబడుతూ ఉంటుంది. శ్రీ లీల తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు ఉన్నారు. ఆమె తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నారు.
Look Back 2023 - Sreeleela movies hit or flop: యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీలకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ఒక్క హిట్ పడితే... మూడు ఫ్లాప్స్ ఆమె ఖాతాలో చేరాయి. కథానాయికగా చేసిన సినిమాలు విజయాలు ఇవ్వలేదు.

