BJP What Next : బీజేపీకి బీఆర్ఎస్ ఓటు బదిలీ ! తెలంగాణలో కమలానికి దారి దొరికినట్లేనా  ?

BJP Telangana Plan : తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మారేందుకు బీజేపీకి మంచి అవకాశం లభించింది. బీఆర్ఎస్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందా ?

  BJP  alternative in Telangana   :   దేశవ్యాప్తంగా అనూహ్య ఫలితాలు సాధిస్తున్న బీజేపీకి.  తెలుగు రాష్ట్రాల్లో  ( Telugu states ) మాత్రం నిరాశ తప్పడం లేదు. ఏపీలో అసలు బేస్ ఇంకా దొరకలేదు. కానీ తెలంగాణలో మాత్ర

Related Articles