Who Is Next PCC Chief : లోక్‌సభ ఎన్నికల వరకూ పీసీసీ చీఫ్‌గా రేవంతే ? ఆ తర్వాత బీసీ నేతకు చాన్స్ !

లోక్‌సభ ఎన్నికల వరకూ పీసీసీ చీఫ్‌గా రేవంతే ?
TPCC Chief : లోక్ సభ ఎన్నికల వరకూ టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డినే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ బీసీ నేతకు చాన్సిస్తారని చెబుతున్నారు.
Who Is Next Telangana PCC Chief : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ లో ( Congress ) రెండు పదవులు ఒకరికే కొనసాగించే సంప్రదాయం లేదు.అందుకే టీపీసీసీ పదవికి

