Alpha Male Qualities : మీలో ఆల్ఫా మేల్ లక్షణాలు ఉన్నాయా? యానిమల్ సినిమాలో చెప్పింది దీని గురించేనా?

All About Alpha Male : ఒక్క ఆల్ఫా మేల్​ థియరీ చెప్పి హీరోయిన్ ఎంగేజ్​మెంట్​ను క్యాన్సిల్ చేసుకునేలా చేస్తాడు హీరో. యానిమల్ మూవీలో సందీప్ రెడ్డి వంగా చెప్పిన ఈ ఆల్ఫా థియరీ గురించి మీకు తెలుసా?

Alpha Male Defination : యానిమల్ మూవీని చూస్తే.. అసలు ఆల్ఫా మేల్​ ఉన్నారా? ఉంటే వారిని ఎలా గుర్తించాలి? సామాన్యులు, బీటా మేల్స్​ నుంచి ఆల్ఫామేల్​ని వేరు చేసే లక్షణాలు ఏంటి? అనే ప్రశ్నలు మనలో మెదలవుతాయి.

Related Articles