YSRCP Internal Politics : కేసీఆర్ ఓటమి నుంచి పాఠాలు - మొహమాటాలు లేకుండా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల మార్పు!

కేసీఆర్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్న సీఎం జగన్ - మొహమాటాలు లేకుండా అభ్యర్థుల మార్పు !
YSRCP : బీఆర్ఎస్ ఓటమితో సిట్టింగ్‌లను మార్చే విషయంలో వెనుకాడకూడదని జగని నిర్ణయించుకున్నారు. కనీసం 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
YSRCP Internal Politics changing sitting Mlas : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా అలజడి ప్రారంభమయింది. ఎప్పట్నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇంచార్జుల్ని మారుస్తూ

