Andhra Cyclone Loss : విపత్తులొచ్చినప్పుడల్లా ఏపీ సర్కార్ నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తోందా ? సీఎం జగన్ తీరుపై విమర్శలెందుకు ?

విపత్తులొచ్చినప్పుడల్లా ఏపీ సర్కార్ నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తోందా ? సీఎం జగన్ తీరుపై విమర్శలెందుకు ?
Andhra Cyclone : విపత్తులు వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Andhra Cyclone Loss CM Jagan : ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలకు మిచౌంగ్ తుపాను తీరని నష్టం చేసింది. మూడు రోజుల పాటు కోస్తా జిల్లాలతో పాటు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించింది.