Look Back 2023 Womens Reservation Act : సమానత్వం వైపు మరో అడుగు మహిళా రిజర్వేషన్ల చట్టం - 2023లో సాకారం !

సమానత్వం వైపు మరో అడుగు మహిళా రిజర్వేషన్ల చట్టం - 2023లో సాకారం !
Look Back 2023 : మహిళా రిజర్వేషన్ల చట్టం 2023లోనే సాకారమయింది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ 2023 పరిష్కారం చూపించింది.
Look Back 2023 Womens Reservation Act : దేశంలో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం 2023లో లభించింది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ ఏడాదే ఆమోదం పొందింది. లోక్ సభ, ( Loksabha )

