Bharat Ki Baat Year Ender 2023 : చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3

చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3
Year Ender 2023 Chandrayaan : చంద్రయాన్ విజయంతో భారత్ అద్భుతాన్ని చేసింది. 2023ను చరిత్రలో నిలిచిపోయేలా లిఖించింది.
Bharat Ki Baat Year Ender 2023 Chandrayaan sucess : 2023లో భారత్ సాధించిన అతి గొప్ప విజయాల్లో చంద్రయాన్ 3 విజయం ఒకటి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ దేశ ప్రతిష్ఠను దిగంతాలకు వ్యాపింపజేసింది. ఇస్రో ( isro ) ఇంతవరకూ

