Anantapur YSRCP : అనంతపురంలో 10 మంది అభ్యర్థులు - సంచలన నిర్ణయం దిశగా సీఎం జగన్ ?

అనంతపురంలో 10 మంది అభ్యర్థులు - సంచలన నిర్ణయం దిశగా సీఎం జగన్ ?
YSRCP : అనంతపురం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను పూర్తి స్థాయిలో మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కొత్త పేర్లు ప్రచారంలోకివస్తున్నాయి.
Anantapur YSRCP Candidates : ప్రజల్లో తనపై సానుకూలత ఉందని ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతిరేకత ఉందని గట్టిగా నమ్ముతున్న సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనంలో తనకున్న ఆదరణ మాత్రమే వచ్చే

