Andhra Agitations : ఎన్నికలకు ముందు ఏపీ సర్కార్‌కు సమ్మెల చికాకులు - డీల్ చేయడంలో వైసీపీ పెద్దలు విఫలమవుతున్నారా ?

ఎన్నికలకు ముందు ఏపీ సర్కార్‌కు సమ్మెల చికాకులు - డీల్ చేయడంలో వైసీపీ పెద్దలు విఫలమవుతున్నారా ?
Employees Strike in AP : ఏపీలో సమ్మె బాట పడుతున్న వివిధ రకాల ఉద్యోగులు - ఎన్నికల ముందు ఇలాంటి సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకు తేలికగా తీసుకుంటోంది ?
Andhra Pradesh Politics : రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని అనుకుంటే ఎన్నికలకు వెళ్లే ప్రభుత్వం ప్రజలకు వివిధ రకాల పథకాలతో గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అన్ని వర్గాలను ముందుగానే