Telangana CM Revanth Reddy : ఆ 2 కారణాలతో పెరిగిన రేవంత్ ఇమేజ్ - కేసీఆర్ మిస్సయిన కనెక్షన్లను కొత్త సీఎం అందుకున్నారా ?

ఆ 2 కారణాలతో పెరిగిన రేవంత్ ఇమేజ్ - కేసీఆర్ మిస్సయిన కనెక్షన్లను కొత్త సీఎం అందుకున్నారా ?
Revanth Reddy Strategy : కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన రెండు అంశాలను అమల్లో పెట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంచనాలను తలకిందులు చేసేలా పనితీరు కనబరుస్తున్నారు.
Telangana CM Revanth Reddy Strategy : తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు స్పష్టమైన తేడాను ప్రజలు చూస్తున్నారు. కళ్ల ఎదురుగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కన్నా ప్రజల్ని అమితంగా

