Vizag Railway Zone issue : విశాఖ రైల్వేజోన్ కల సాకారం కాకపోవడంపై బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ పరస్పర ఆరోపణలు - ఇంతకీ ఎవరి తప్పు ?

Vizag Railway Zone : వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించి ఐదేళ్లు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. కారణం ఎవరన్నదానిపై బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.

  Vizag Railway Zone issue :  ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. మళ్లీ ఎన్నికలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఒకటి విశాఖ రైల్వే జోన్. ఉత్తరాంధ్ర వాసుల సెంటిమెంట్ అయిన విశాఖ

Related Articles