Parenting Tips in Telugu : పిల్లలతో మాట్లాడకపోతే ఎంత డేంజరో తెలుసా? వారిని ఎప్పుడైనా ఈ ప్రశ్నలు అడిగారా?

హెల్తీ పేరెంటింగ్ టిప్స్ (Image Source : Pinterest)
Parenting Tips : పిల్లలతో తల్లిదండ్రులు సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోతే.. వారు ఏవిధంగా మారిపోతారో చెప్పింది యానిమల్ మూవీ. అందుకే పిల్లలను దగ్గరకి తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.
Spend Quality Time With Children : పిల్లలు సరైన దారిలో వెళ్లాలంటే చిన్ననాటి నుంచి వారితో తల్లిదండ్రులు సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి. లేదంటే వారిలో అభద్రత పెరిగిపోవడం, ఒంటరితనం, కొన్నిసార్లు అది

