Alpha Female Qualities : ఆల్ఫా ఫిమేల్ నిజంగానే టఫ్‌గా ఉంటారా? అసలు వారి లక్షణాలు ఏంటి?

ఆల్పా ఫిమేల్ డెఫినేషన్ (Image Source : Unsplash)
Alpha Female Definition : ఈ మధ్య ఎక్కడ చూసినా ఆల్ఫా మేల్ గురించి ప్రస్తావన జరుగుతుంది. అంతా యానిమల్ మూవీ ప్రభావమే. అయితే ఆల్ఫా మేల్నే ఉంటారా? ఫీమేల్ ఉండరా? దానికి సమాధానం ఇదే..
All About Alpha Female : ఆల్ఫా ఫిమేల్ గురించి ఎక్కువమందికి తెలియదు. ఎందుకంటే అమ్మాయిలు సున్నితంగా.. సెన్సిటివ్‌గానే ఉంటారని చాలా మంది అభిప్రాయం. అయితే ఆల్ఫా మేల్ మాదిరి.. ఆల్ఫా ఫిమేల్ కూడా ఉంటారు.

