Telangana Politics: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఫైట్ ఇక షురూ! బీఆర్ఎస్ వ్యూహమిదే!

BRS Oppotion Leader KCR: తెలంగాణలో నిన్న మొన్నటిదాకా సాగిన ఎన్నికల సమరం కాస్తా ఇప్పుడు అసెంబ్లీ ఫైట్ గా మారనుంది. కాంగ్రెస్ ను గట్టిగానే ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి.

Congress vs BRS in Telangana Assembly: హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫైట్ ముగిసింది. ఆ ఫైట్ లో కాంగ్రెస్ ను అధికార పార్టీగా కూర్చోబెట్టిన ఓటర్లు, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ఇప్పుడు ఆ

Related Articles