Telangana Politics: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో పావులు కదిపేదెవరు ? ఎంఐఎం దారెటు?

Telangana Congress Government: మ్యాజిక్ ఫిగర్ మాత్రమే దాటిన కాంగ్రెస్ రానున్న ఐదేళ్లలో తన ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటుందో అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ అధికార పీఠం కైవసం చేసుకోగా, అప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. అయితే ఈ

Related Articles