Year Ender 2023 : తెలంగాణ రంగు మార్చేసిన 2023 - 2024లో పెనుమార్పులకు నాంది !

2023 తెలంగాణ పొలిటికల్ రివ్యూ
2023 Telangana Political Look Back : తెలంగాణ రాజకీయాల్లో 2023 పెను మార్పుల్ని తీసుకు వచ్చింది. 2024లో జరగనున్న పెను సంచలనాలకు 2023 పునాదులు వేసింది.
Year Ender 2023 Telangana Political Review : తెలంగాణ రాష్ట్రానికి 2023 సంవత్సరం పెను మార్పులు తీసుకు వచ్చింది. రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన విజయాన్ని

