Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Telangana Next : రవ్వంత రెడ్డి అంటూ తక్కువ చేశారు. రవ్వ కాదు.. అది అగ్గి రవ్వ అన్న విషయం అర్థమైంది. KCR స్టేచర్ కు సరిపోయే కేరక్టర్ అటువైపుందా అన్నారు. ఆ కొండను ఢీకొట్టిన కేరికేచర్ ఇదీ అని చూపించాడు.

Who is he? అని ఎగతాళి చేశారు. అతనెవరో.. ఇవాళ కళ్లకు కనబడుతోంది. రవ్వంత రెడ్డి అంటూ తక్కువ చేశారు. రవ్వ కాదు.. అది అగ్గి రవ్వ అన్న విషయం అర్థమైంది. కేసీఆర్ స్టేచర్ కు సరిపోయే కేరక్టర్ అటువైపుందా

Related Articles