Luxury City Dubai: చేపలు పట్టుకునే స్థాయి నుంచి ఇంటర్నేషనల్ రేంజ్‌కి - లగ్జరీ సిటీ దుబాయ్ హిస్టరీ ఇదే

దుబాయ్ అంత సంపన్న నగరంగా ఎదగడానికి ఎన్నో కారణాలున్నాయి.
Dubai History: దుబాయ్ అంత సంపన్న నగరంగా ఎదగడానికి ఎన్నో కారణాలున్నాయి.
Luxury City Dubai History:
దుబాయ్..చాలా రిచ్..
దుబాయ్ అనగానే విలాసవంతమైన భవనాలు, హోటళ్లు, కార్లు గుర్తుకొస్తాయి. అక్కడి ప్రజల లైఫ్‌స్టైల్ కూడా అంత లగ్జరియస్‌గా ఉంటుంది. ఉపాధికి కూడా కొదవే లేదు.