What Next KCR : ఇంటే గెలవలేదు మరి బయట ఎలా ? - కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశలన్నీ కుప్పకూలిపోయినట్లేనా?

KCR National Politics : జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకున్న కేసీఆర్ ఆసలు ఇక అడియాశలేనా ? సొంత రాష్ట్రంలో ఓటమితో వేరే రాష్ట్రాల్లో అడుగు పెట్టగలరా ?

What Next KCR in National Politics :  తెలంగాణ సీఎం కేసీఆర్  మూడోసారి పార్టీని గెలిపించి జాతీయ రాజకీయాల్లోకి ( National Politics ) వెళ్లాలనుకున్నారు. మూడో సారి పార్టీ గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల నాటికి భారత రాష్ట్ర

Related Articles