అన్వేషించండి
Advertisement
Heavy Rains: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే
హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజు భారీగా వర్షం కురుస్తోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దవగా.. నేడు మరోసారి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. భారీ వరద నీరు చేరడంతో మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీలో ఎక్కడైనా సమస్య ఉంటే తమకు తెలపాలని 040 21111111 కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు.
తెలంగాణ
Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion