Operation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desam
1948 లో కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా దేశమంతా ఎక్సైట్మెంట్ తో చూసింది. ఇది ఆంధ్ర పత్రిక అప్పట్లో టాప్ న్యూస్ పేపర్ ఇది. 1948 సెప్టెంబర్ 17 అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న తెలంగాణ లిబరేషన్ డే. ఆ టైం లో ఒక వారం రోజుల పాటు న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆర్టికల్స్ ఇవన్నీ. ఆ టైం లో హైదరాబాద్ స్టేట్ లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగా? చూద్దాం. 1947 ఆగస్టు 15th కి మనకి దేశమంతా స్వాతంత్రం వచ్చిందని తెలుసు. కానీ నిజాం రూల్ చేస్తున్న హైదరాబాద్ స్టేట్ కి మాత్రం ఇండిపెండెన్స్ రాలేదు. ఇండియన్ యూనియన్ లో అన్ని రాజ్యాలు విలీనమైనా సరే హైదరాబాద్ స్టేట్ మాత్రం అవ్వలేదు. ఇండియన్ యూనియన్ లో కలవడానికి సెవెంత్ నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఒప్పుకోలేదు. అప్పుడు హోమ్ మినిస్టర్ గా సర్దార్ వల్లభ్భాయి పటేల్ ఉన్నారు. హైదరాబాద్ స్టేట్ ని ఇండియన్ యూనియన్ కలిపే స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేశారు ఆయన ఇండియన్ ఆర్మీని పంపించి నిజామ్ ని లొంగ తీసుకున్నారు. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ పోలో దీన్నే పోలీస్ యాక్షన్ అని కూడా అంటారు. అసలు 1948 కి ముందు హైదరాబాద్ స్టేట్ ఎలా ఉండేదో దాని బౌండరీస్ ఏంటో ఎక్కడిదాకా ఉండేవో ఒక్కసారి చూద్దాం. ఇది ఆంధ్రపత్రికలో సెప్టెంబర్ 16 పేజ్ నెంబర్ త్రీ లో వచ్చిన హైదరాబాద్ స్టేట్ మ్యాప్ మహారాష్ట్రలో ఔరంగాబాద్ ఎల్లోరా దాకా అలాగే కర్ణాటకలో రాయచూర్ గుల్బర్గా దాకా ఏపీ సైడ్ చూసుకుంటే గుంటూ తెనాలి అలాగే రేపల్లె దాకా కూడా హైదరాబాద్ స్టేట్ లో పార్ట్ గా ఉండేది. పోలీస్ యాక్షన్ సెప్టెంబర్ 13 1948 స్టార్ట్ అయింది. అంటే ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ స్టేట్ అన్ని వైపుల నుంచి లోపలికి రావడం మొదలు పెట్టింది. క్రమంగా ఒక్కొక్క ఏరియాని తమ ఆధీనంలోకి తీసుకుంటూ వచ్చారు. ఇలా సెప్టెంబర్ 15 న ఇండియన్ ఆర్మీ ఔరంగాబాద్ ను ఆక్యుపై చేసుకున్నట్లుగా అప్పటి ఆంధ్ర పత్రికలో సెప్టెంబర్ 16 రోజు న్యూస్ పేపర్ లో మనం చూడొచ్చు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ పరిణామాలపై దేశ సెప్టెంబర్ 17 కల్ల ఆర్మీ హైదరాబాద్ సిటీలోకి చొచ్చుకొని వచ్చేసింది. అప్పటి ఇండియన్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ చౌదరి కి నిజాం ఆర్మీ లొంగిపోయినట్లుగా ఆ లొంగుబాటుకు సమర్పించి లెటర్ ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ మనం ఒక ఆర్టికల్ చూడొచ్చు. బ్యానర్ ఆర్టికల్ చూడొచ్చు మనం ఇక్కడ అలాగే దాంతో నిజాం పాలన హైదరాబాద్ స్టేట్ లో ఎండ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డేనే మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో నైజాం లో సైనిక పాలన ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
![Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/d27cd6f5fe9099e098cc22038f5282651739208839515310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Advocate Serious on Hydra Ranganath | హైడ్రా కమిషనర్ పై చిందులేసిన అడ్వొకేట్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/0beb910e27bff2f39e7c1311603cc3051738943417134310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Errum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/4fe8339932fb21254b24b898747af9ac1738687272345310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Director Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/02/965dc7ac1e67c57182a59819de75e8d01738510281253310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Sircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/02/cd0ca23eae74ef317cec95a8e24b7c6d1738510149917310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)