Nalgonda జిల్లాలో Sagar Canal వద్దకు నిన్న అనుమానాస్పదంగా ఓ కారు కొట్టుకొచ్చింది. అయితే ఆ కారును కావాలని అక్కా, తమ్ముళ్లు కాల్వలోకి తోసేసినట్లు గుర్తించారు పోలీసులు. మతిస్థిమితం లేని కారణంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ అదే జిల్లా తిప్పర్తికి చెందిన రామాంజనేయులు పిల్లలు. గత కొంతకాలంగా తనతో విభేదాలు ఉండటం వల్ల తనకి దూరంగా ఉంటున్నారని ఆంజనేయులు తెలిపారు. అయితే తాను ఇంటివద్ద పార్కింగ్ చేసిన కారు పోయిందంటూ మిర్యాలగూడలో ఫిర్యాదు చేశారు. అక్కడ మిస్సయిన కారు... ఇప్పుడు సాగర్ కెనాల్ లో దొరికిందని పోలీసులు ఫిక్స్ అయ్యారు. అయితే వాళ్లెందుకు ఇలా చేసారు అన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంది.
Pawan Kalyan Receives Grand Welcome: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం | ABP Desam
Two Families Quarrel For Cat: Police Stationకి చేరుకున్న పిల్లి పంచాయతీ.. ఎక్కడంటే? | ABP Desam
Samantha Visits Nalgonda: షాపింగ్ మాల్ ప్రారంభించిన నటి సమంత | Samantha Ruth Prabhu | ABP DESAM
Nalgonda Fog : ఉమ్మడి నల్గొండ జిల్లాలో విపరీతమైన మంచు,శీతల గాలులు
Basara Temple: బాసర టెంపుల్ లో కోతి హాల్ చల్ ..
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్