అన్వేషించండి

Mariyapuram Family Tombs | మరియపురం గ్రామంలో వింత ఆచారం...కుటుంబ సమాధుల రహస్యం ఏంటీ..? |ABP Desam

ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం. ఏం చేస్తాం. దహనసంస్కారాలు చేస్తారు లేదా సమాధి చేస్తారు. సరే ఈ ఊరి పేరు మరియపురం. ఇక్కడో వింత ఆచారం ఉంది. అదేంటంటే ఈ ఊరిలో ఎవరైనా చనిపోతే వాళ్ల కుటుంబంలో ఇంతకు ముందు మరణించిన వారి సమాధి ఎక్కడుందో చూసి అక్కడే సమాధి చేస్తారు. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. అందుకే మరియపురంలో ఎక్కడ చూసినా కుటుంబసమాధులే కనిపిస్తాయి. జనగామ జిల్లా మరియపురంలో ఉండే రోమన్ క్యాథలిక్కులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. భూమి తక్కువగా ఉండటం  వల్ల తమకు ఉన్న భూమిలోనే సమాధులను కట్టుకోవాలి కాబట్టి ఈ కుటుంబ సమాధుల ఆచారాన్ని ప్రారంభించారు.  వీరంతా 80ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రాంతం నుండి వచ్చారని ఇక్కడ మరియపురం పేరుతో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెబుతారు. 20 సంవత్సరాల క్రితం వరకూ అందరిలానే మనిషికి ప్రత్యేకంగా ఓ సమాధిని నిర్మించేవారు. కానీ ఆ తర్వాత భూమి కొరత కారణంగా ఈ చర్చి ప్రాంగణంలో ఇలా కుటుంబానికి ఒకటే సమాధిని కేటాయించుకునే ఆచారాన్ని ప్రారంభించామని  చెబుతున్నారు.గ్రామంలో ఓ కుటుంబంలో ఓ వ్యక్తి మరణిస్తే..అతని భార్య...పెళ్లి కాని పిల్లల వరకూ ఓ కుటుంబంగా భావిస్తారు. ఆ కుటుంబంలో మరో వ్యక్తి ఎవరైనా మరణిస్తే కుటుంబంలో అప్పటికే మరణించిన వ్యక్తి పక్కనే మరో సమాధిని కడతారు. ఇంకెవరైనా మరణిస్తే ఓ అపార్ట్ మెంట్ లా ఆ సమాధిపైన మరో సమాధి పెడతారు. ఇలా కుటుంబం మొత్తం సమాధి ఇలా ఒక్కచోటే ఉంటుందన్నమాట. చనిపోయిన తర్వాత వాళ్లు తమ వాళ్ల దగ్గరే విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన కూడా ఇందులో ఉందని స్థానికుడైన బాలశౌరెడ్డి చెబుతున్నారు వినండి.

తెలంగాణ వీడియోలు

ప్రేక్షక ఆదరణ కోసం 140 ఏళ్ల సురభి | ABP Desam
ప్రేక్షక ఆదరణ కోసం 140 ఏళ్ల సురభి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం సరికాదు: పవన్ కళ్యాణ్
ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం సరికాదు: పవన్ కళ్యాణ్
AP Minister Anitha: రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్‌ పిటిషన్‌, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత
రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్‌ పిటిషన్‌, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత
Rythu Bharosa Scheme: రైతు రుణమాఫీ డేట్ ఫిక్స్, రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
రైతు రుణమాఫీ డేట్ ఫిక్స్, రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
Kamal Haasan: ‘బిగ్ బాస్’కు కమల్ బై.. బై.. కారణం ఇదేనట, మరి నెక్ట్స్ ఎవరు?
‘బిగ్ బాస్’కు కమల్ బై.. బై.. కారణం ఇదేనట, మరి నెక్ట్స్ ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తండ్రి తెచ్చిన రిజర్వేషన్లు.. కూతుర్ని పారిపోయేలే చేసింది | ABP DesamPakistan Behind Bangladesh Unrest | భారత్ దోస్తీని చెడగొట్టిన పాకిస్థాన్..! మోదీ ప్లాన్ ఏంటి..?Gautam Gambhir Reshuffling India's Batting Lineup |IND vs SL 2nd ODIలో బెడిసి కొట్టిన ఆర్డర్ మార్పుJoginder Sharma About Gautam Gambhir | గంభీర్ కెప్టెన్సీ పై జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం సరికాదు: పవన్ కళ్యాణ్
ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం సరికాదు: పవన్ కళ్యాణ్
AP Minister Anitha: రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్‌ పిటిషన్‌, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత
రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్‌ పిటిషన్‌, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత
Rythu Bharosa Scheme: రైతు రుణమాఫీ డేట్ ఫిక్స్, రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
రైతు రుణమాఫీ డేట్ ఫిక్స్, రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
Kamal Haasan: ‘బిగ్ బాస్’కు కమల్ బై.. బై.. కారణం ఇదేనట, మరి నెక్ట్స్ ఎవరు?
‘బిగ్ బాస్’కు కమల్ బై.. బై.. కారణం ఇదేనట, మరి నెక్ట్స్ ఎవరు?
Amazon India Head Resigns: అమెజాన్ ఇండియా చీఫ్ రాజీనామా, త్వరలో కొత్త కంపెనీలోకి మనీష్ తివారీ
అమెజాన్ ఇండియా చీఫ్ రాజీనామా, త్వరలో కొత్త కంపెనీలోకి మనీష్ తివారీ
Shanto Khan: ఏకంగా హీరోను, అతడి తండ్రిని కొట్టి చంపేసిన జనాలు - అసలు ఏం జరిగింది?
ఏకంగా హీరోను, అతడి తండ్రిని కొట్టి చంపేసిన జనాలు - అసలు ఏం జరిగింది?
YS Jagan: చంద్రబాబు, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు - జగన్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు - జగన్ సంచలన వ్యాఖ్యలు
Producer SKN: హీరోగా మారనున్న ‘బేబీ‘ నిర్మాత, ఆ క్యారెక్టర్ లో శాడిజం షేడ్స్ ఉంటాయన్నSKN
హీరోగా మారనున్న ‘బేబీ‘ నిర్మాత, ఆ క్యారెక్టర్ లో శాడిజం షేడ్స్ ఉంటాయన్నSKN
Embed widget