దిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావడం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. హైదరాబాద్ లో కవిత ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.